అఖిలేష్ యాదవ్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర ఘటనపై అందరూ సామరస్యంగా వ్యవహరించాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్రం నుంచి బలగాలను తెప్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని వివరించారు. అల్లర్లపై దర్యాప్తు సంఘం విచారణ జరుపుతోందని అఖిలేష్ తెలిపారు.




