హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యచరణ పై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.