సమ్మెపై ఏపీ ఎన్జీవోల సమాక్ష
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నెలరోజులుగా తాము చేస్తున్న సమ్మెపై ఏపీ ఎన్జీవోలు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులుగా కేంద్రం పట్టించుకోకపోవడంతో భవిష్యత్తు కార్యచరణ పై ఆలోచిస్తున్నట్లు సమాచారం.