ఆశారాం బాపును కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

రాజస్థాన్‌: వివాదస్పద ఆద్యాత్మిక గురువు ఆశారాంబాపును పోలీసులు జోధ్‌పూర్‌ కోర్టులో హాజరుపర్చారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాంకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీని 14 రోజులకు పొడుగించింది.