పెరిగిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగష్టు నెలలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. 5.79 నుంచి 6.1 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసర ధరలు ముఖ్యంగా ఉల్లిపాయలు ధర పురుగుదల ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని అంచనా.