గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. మంత్రి గీతారెడ్డిని బర్తరఫ్‌ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే గవర్నర్‌ కోరనున్నట్లు సమాచారం.

తాజావార్తలు