జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని, జగన్ పలుకుబడి ఉన్నందున సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది. దర్యాప్తులో ఇంకా ఒకట్రెండు అంశాలు మిగిలి ఉన్నాయని సీబీఐ కోరుకు తెలిపింది.



