బాలాపూర్ గణేశ్ లడ్డూ ధర రూ.9లక్షల 26 వేలు
హైవరాబాద్: బాలాపూర్ లడ్డూను టీకేఆర్ విద్యాసంస్థలు యాజమాన్యం దక్కించుకుంది. టీకేఆర్ విద్యాసంస్థల తరపున లడ్డూను తీగెల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. వేలంలో లడ్డూ 9లక్షల 26వేల రూపాయలు పలికింది.