హైవరాబాద్: ట్యాంక్‌బండ్ పై నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి భారీగా నిలిచిపోయిన గణనాధులను ట్యాంక్‌బండ్ ఎన్జీఆర్ మార్గ్ సమాపంలో క్ల్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు గణేష్ మహారాజ్‌కు జై-జైతెలంగాణ నినాదాలు చేస్తు నృత్యాలు చేస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్, ఎన్జీఆర్ మార్గ్ ప్రాంతాలు సందడిగా మారాయి.




