నగరంలో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నరగంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట ా, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లకు వర్షం వల్ల ఇబ్బంది ఏర్పడింది.