హూదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మె పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే.