భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనురాగ్ శర్మ
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా చార్మినార్ వద్ద భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందని చెప్పారు. రేపు ఉదయంలోగా నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు.



