‘డీజీపీ, గీతారెడ్డి పదవులకు రాజీనామాచేయాలి
హైదరాబాద్: వివాస్పద కేసుల్లో ఇరుక్కున్న మంత్రి గీతారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమండ్ చేశారు.