విభజన తర్వాలే సందేహాల నివృత్తి : దేవిప్రసాద్‌

మెదక్‌ : రాష్ట్ర విభజన తర్వాతే సందేహాల నివృత్తికి సహకరిస్తామని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. విభజనకు ఒప్పుకుంటే సీమాంధ్ర సభకు వెళ్తామని చెప్పారు. ఈ నెల 29న తల పెట్టిన సకలజనుల సమరభేరీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.