Wednesday, 4 November 2026

శ్రీశైల క్షేత్రంలో ముగిసిన నిమజ్జనం

శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రం గణపతి నవరాత్రి మహోత్సవాల ఘనంగా ముగిశాయి. ముగింపు పూజల్లో పూర్ణహుతి, కలశోద్వాషన కార్యక్రమాలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *