రెండుఇసుక ట్రాక్టర్లు పట్లివేత

మహబూబ్‌నగర్‌: అమరచింతతో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.ఇసుక ట్రిక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు సమాచారం.

తాజావార్తలు