కొత్తకోటలో మహిళపై అత్యాచారం

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట అత్యాచారానికి పాల్పడ్డారని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో  మహిళపై అత్యాచారం జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న తనపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమహిళ ఫిర్మాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తాజావార్తలు