సాగర్‌కు భారీగా వరద నీరు
హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
వరద నీరు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జలశయం ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలశయంఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి 2.18 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు.



