డీసీఎం ఢీకొని బాలుగు మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌లోని సూపర్‌ మార్కెట్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం ఢీకొని ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి దండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు. డీసీఎండ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తాజావార్తలు