కె.పి.గూడెంలో విజిలెన్స్ దాడులు
హైదరాబాద్: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కె.పి.గూడెంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు రూ.10లక్షల విలువైన క్రిమిసంహారక మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.