మావోయిస్టుల దాడిలో జవాన్లు మృతి

పాట్నా: బీహర్‌ లోని జామయ్‌ జిల్లాలో మావోయిస్టులు ఖైరా పోలీస్‌ స్టేషన్‌ను పేల్చేశారు. ఈ దాడిలో ఒక జవాను మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.