Wednesday, 4 November 2026

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 50 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌, 10 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *