శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

మహబూబ్‌ నగర్‌ : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లక్షా 48 వేల ఉండగా ఔట్‌ ఫ్లో 2లక్షల 46వేల క్యూసెక్కులను దిగువకు ఆరుగేట్ల ద్వారా వదులుతున్నారు.

తాజావార్తలు