హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లా ఆర్డీవో కార్యలయం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. లబ్ధిదారుడి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం గోపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.




