మావోయిస్టుల పేరిట ఏర్పడ్డ ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత ఏనుగు ప్రభాకరరావు హంతకులను చంపేందుకు  మావోయిస్టుల పేరిట ఏర్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తాజావార్తలు