90 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్: నల్గొండలో పోలీసులు అక్రమంగ తరలిస్తున్న 90కిలోల గంజాయిని పట్టుకున్నారు. అందుకు బాధ్యులైన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.