మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

బీహర్‌: బీహర్‌లోని జాముయ్‌ జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో స్పెషల్‌ టాస్క్‌
ఫోర్స్‌కి చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు గామపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌కి చెందిన నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని మావోయిస్టులు గురువారం రాత్రి పేల్చి వేశారని కొండ మీది నుంచి వారు జరిపిన కాల్పుల్లో జవాను మృతి చెందాడని ఎస్పీ జితేందర్‌ రాణా తేలిపారు.

తాజావార్తలు