వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

మహబూబ్‌నగర్‌: వైదం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈఘటన ఫరూఖ్‌నగర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

తాజావార్తలు