Tuesday, 3 November 2026

పాశమైలారంలో రియాక్టర్‌ పేలి కార్మికుడి మృతి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా పాశమైలారంలోని మిలీనియం పరిశ్రమలో రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *