టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-ఏ
బెంగుళూర్: యువరాజ్ సింగ్ సారధ్యంలో భారత-ఏ జట్టు వెస్టిండీస్ -ఏతో టీ 20 మ్యాచ్ ఆడనుంది. చిన్న స్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.