యూటీ ప్రతిపాదనను ఒప్పుకోం: ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌ను యూటీ చేస్తామంటే ఆప్రతిపాదనను ఒప్పుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టంచేశారు. తాజ్‌డక్కన్‌లో రాష్ట్రవిభజనపై ‘ది హిందూ’ పేపర్ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లడారు. పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి ఆర్‌ఎస్‌యూ దాకా అందరిని తెలంగాణ ఉద్యమం కలిపింది.



