రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు
న్యూఢిల్లీ: తేదేపా అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు.