సీమాంధ్ర ఎంపీలతో బోత్స భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలతొ పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. రాజీనామాల అంశంపై ఎంపీలతో బొత్స చర్చిస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు