కౌలాలంపూర్ : ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్ ఈ రోజు చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌తో భారత్ మలేసియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా సెమీస్ చేరుతుంది. ఓడితే ఇంటిముఖం పడుతుంది.