Wednesday, 4 November 2026

బెంగాలీ మహిళపై బీహార్‌లో సామూహిక అత్యాచారం

పాట్నా : బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఓబెంగాలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం తెలిపారు. బీహార్‌ సరిహద్దులోని బలరాంపూర్‌ గ్రామానికి చెందిన బాధితురాలు రోడ్డుపక్కన తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉంది. అటువైపు నుంచి వెళ్తున్న జాతీయ విపత్తు నివారణ బృందం అధికారులు ఆమెను గమనించి కాపాడినట్లు పోలీసు ఉన్నతాధికారులు ఒరు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *