ఛాంపియన్స్‌ లీగ్‌లో ఈరోజు జరిగే మ్యాచ్‌లు

జైపూర్‌ : ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 మ్యాచ్‌ల్లో భాగంగా ఈరోజు జైపూర్‌ వేదికగా ముంబాయి, లయన్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి మ్యాచ్‌ స్టార్‌ స్పోర్స్ట్‌, స్టార్‌ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.