బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు వద్ద టూరిస్టు బస్సు బోల్తా పడింది.ఈ సంఘటనలో 10మంది టూరిస్టులకు తీవ్రగాయాలయ్యాయి.

తాజావార్తలు