హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ రేపు ఆలస్యంగా బయలుదేరనుంది. ఉదయం 6.30 బయలుదేరాల్సిన ఎక్స్‌ప్రెస్ 7 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు బయలు దేరనున్నట్లు రైల్వేవర్గాలు తెలిపారు.