Tuesday, 3 November 2026

ఐపీఎల్-7లో నేటి మ్యాచ్‌లు

బెంగళూరు: ఐపీఎల్-7 క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడనుంది. రాత్రి 8 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *