Tuesday, 3 November 2026

కేంద్రమంత్రి చిదంబరంతో రిజర్వు బ్యాంకు గవర్నర్‌ భేటీ

ఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ నేడు కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. ఆర్ధిక స్థితితో పాటు పలు విషయాలపై చిదంబరంతో చర్చించినట్లు భేటీ అనంతరం రాజన్‌, విలేరులతో చెప్పారు. ఈ నెలాఖరున ద్రవ్యరుణపతి విధానం సమీక్షించవలసి ఉన్న నేపథ్యంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *