అండమాన్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

పోర్ట్‌బ్లెయిర్‌ : అండమాన్‌ దీవుల్లో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.8 ఉన్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.