Tuesday, 3 November 2026

మోడీపై ప్రధాని వ్యాఖ్యలు అభ్యంతరకరం: బీజేపీ

న్యూఢిల్లీ: ఈ రోజు ప్రధాని నిర్వహించి విలేకరుల బీజీపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఖండించదగిందని బీజేపీ పేర్కొంది. న్యాయస్థానం నరేంద్ర మోడీకి క్లీన్‌చిట్‌ ఇచ్చిన తర్వాత కూడా ప్రధాన అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని, ఆయన మిద అలాంటి వ్యాఖ్యలు చేయడం జోక్‌గా ఉందని రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *