హైదరాబాద్: ఇరు ప్రాంత సభ్యుల ఆందోళనల మధ్య శాసనమండలి రేపటికి వాయిదా పడంది. రెండు సార్లు వాయిది అనంతరం సభ ప్రారంభం కాగానే సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ సభను రేపటికి వాయిదా వేశారు.