న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆమ్ ఆద్మీ ఎమ్మెల్మే మనీందర్ సింగ్ ధీర్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ తన సభ్యులకు విప్ జారీ చేసింది. బీజేపీ స్పీకర్ అభ్యర్థిగా జగదీష్ ముఖి పోటీ చేశారు.