సందడి చేసిన సినీతారలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ‘మనసును మాయ సేయకే’ చిత్ర బృందం చేసింది. సినీతారాలు కామ్నజెఠ్మంలాని, అక్షచేపసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.మాళవిక, అంజని, సౌమ్య, సింహాల గీతాలాపనలతో సందడి చేశారు. సీక్వల్ రిసార్ట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు.




