51 ఏళ్ల డెన్మార్క్ మహిళ పై అఘాయిత్యం
న్యూఢిల్లీ: డెన్మార్క్ మహిళ పై (51) ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సామూహిక అత్యాచారానాకి పాల్పడ్డారు. అదేవిధంగా మహిళ దగ్గర ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు.




