Wednesday, 4 November 2026

వనస్థలిపురం లో ఓ ప్రేమ జంట వ్యవహరంలో మహిళ మృతి

హైదరాబాద్‌ : వనస్థలిపురం లో ఓ ప్రేమ జంట వ్యవహరంలో మహిళ మృతి. వస్థలిపురంలో ప్రేమ జంట వ్యవహరంలో ప్రియుడి కుటుంబంపై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి దిగిన ప్రియురాలి తండ్రి, సోదరుడు , బావ, మరదలిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ విశ్వ ప్రసాద్‌ తెలిపారు. ప్రియురాలి బంధువుల దాడిలో యువకుని తల్లి తీవ్రంగా గామపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృది చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *