హైదరాబాద్: బాల్ బ్యాట్మింటన్‌కు మరింత ఆదరణ కల్పించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో బాల్‌బ్యాడ్మింటన్ పోటీల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మంచి క్రీడాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పాఠశాలల్లో బాల్‌బ్యాడ్మింటన్ క్రీడా ఉండేందుకు కృషి చేస్తామన్నారు.




