Tuesday, 3 November 2026

టప్పాచపుత్రలో ఫైనాన్సియర్‌ అరెస్టు

హైదరాబాద్‌: టప్పాచపుత్రలో ఓ ఫైనాన్సియర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వోద్యోగులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తూ వారి ఏటీఎం కార్డులను తన వద్దే ఉంచుకునే పోలీసులు తెలిపారు. నిందితుని వద్ద నుంచి లక్షల రూపాయల చెక్కులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *