న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్ బిన్నీకి ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ నోటీసు పంపుతూ పార్టీని, సీఎంను బహిరంగంగా విమర్శించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదు తెలుపుతూ రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.